బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

26, జనవరి 2013, శనివారం

జై తెలంగాణ


పురుడు పోసుకొని పుష్కరమైన పురిటి నొప్పులు తీరని నా తెలంగాణ ....
గణతంత్ర దినోత్సవ వేడుకలు అంభరాన్ని అంటేలా సాగిన తల్లి తెలంగాణ కు మోక్షం దక్కక పోవటమే భాధాకరం అయిన కాంగ్రెస్ కపట నీతికి తెలంగాణ రావటం ప్రశ్నార్థకం అవుతుంది