జోగిపేట లో Lions Club ఆధ్వర్యంలో రవీందర్ గౌడ్ కంటి వైద్యాశాల ఆవరణలో రవీందర్ గౌడ్ చేతుల మీదుగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా భారతదేశంలో ఎలాంటి పోలియో కేసులు నమోదుకాలేదని పోలియో రహిత సమాజాన్ని నిర్మించుకున్నామని ఆయన అన్నారు.