జోగిపేట పట్టణం లోని స్వామి వివేకానంద విద్యాలయం లో 150 వ స్వామి వివేకానంద జయంతి వేడుకలను పురస్కరించుకొని పూర్వవిద్యార్థులసమ్మేళనకార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యాలయం ఆవరణ లో విద్యార్థులతో సంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు దేశ భక్తి ఉట్టిపడేలా
వేశాధారనలతో అందరిని ఆకట్టుకున్నారు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో గడిపిన తీపిగుర్తులను గుర్తుచేసుకున్నారు ఈ విద్యాలయంలో చదువుకోవటం ఎంతో ఆనందంగా ఉందంటూ విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందంటూ ఉపాద్యాయులను కొనియాడారు. ఈ అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించటం మా అదృష్టంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కరస్పండెoట్ ప్రభాకర్ గౌడ్ , ప్రధానోపధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు .