క్రీ.శ 15 వ శతాబ్ధంలో పైక్రాంతగిరి ( జోగినాథ గుట్ట ) పై 240 మంది జైన జోగులు నివసిస్తూ ఉండేవారట వారు అక్కడే పాలరాతి జైనుని, 24 మంది జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తుండే వారు. ఇవి తెల్లని పాలరాతితో జీవముట్టి పడునట్లు గలవు వీరిలో సంసారులు మాత్రం జోగినాథ గుట్ట దిగువన ఓ బస్తిని దానిని ''జైన జోగుల బస్తి '' గా నామకరణం చేసి పిలిచేవారు.
1640-50 మధ్య కాలంలో నూలు బసప్ప అనే శైవ వ్యాపారి కొందరు వీర శైవులతో కలిసి జైన జోగులను తరిమివేసి వారి ఆలయ ప్రాంగణంలో జొగినాథాలయం నిర్మించారు. ఆ జైన తీర్థంకరుల విగ్రహాలను జోగినాథ గుట్ట నుంచి తెచ్చి ఓ ఇంట్లో ప్రతిష్టించి ఆరాదించుచున్నారు. ఇప్పటికి ఈ ఆలయం ఉంది.

![]() |
ప్రస్తుతం జైన మందిరంలో ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలు |