మెదక్ జిల్లా : సంగారెడ్డి (మం) పోతిరెడ్డిపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, 15 మంది ప్రయాణికులకు గాయాలు.ఇద్దరి పరిస్థితి విషమం, రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.