ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ ఎన్నికలకు ముందుచేసిన వాగ్దానాలు మరచిపోయాడు 7 సంవత్సరాలు ఐనప్పటికీ పూర్తికాని సింగూరు కాలువలు .
ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ 2004 ఎన్నికలకు ముందు సింగూరు జలాలను సేద్యానికి అందించటం కోసం ఆందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో 102 రోజుల రిలే నిరాహారదీక్ష చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గెలిచాడు. ఈ సింగూరు ప్రాజెక్ట్ ద్వారా 40,000 ఎకరాల సాగు నీరు అందించేందుకు సుమారు 88 కోట్లతో 2006 లో పనులు ప్రారంబించారు ఏళ్ళు గడుస్తున్న కాలువల పనులు మాత్రం ముందుకు సాగటం లేదు