బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

ఈ సైట్ గురించి


నమస్తే మిత్రులారా ..........  :- jogipet.com
               
 జిల్లా లోని ఆందోల్ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తూనే దానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ని , ఖ్యాతిని తేవాలన్న సదుద్దేశం తో నేను ఈ వెబ్ సైట్ ని రూపొందించాను ఈ సైట్ లో మన ఆందోల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని,( విద్య ,ఉద్యోగ .వ్యవసాయ ,వాణిజ్య ,వైద్య,వార్త,రవాణా, పరిపాలన, సామజిక సేవ,వినోదాలకు సంబంధిచిన )పొందుపరచడమే కాకుండా .. మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక విషయాలని పొందుపరచడం జరుగుతోంది ..

            ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ..విద్యార్థులకు ఇది ఒక కల్ప తరువు లాగ ఉపయోగ పడుతుందని చెప్పవచ్చు ....అలాగే ప్రతిభ గల కళాకారులకు ఇది ఒక చక్కని వేదికలాగా మారుతుంది ...

         ఇటువంటి ఒకమహాకార్యంలోమిమ్మల్నికూడాభాగాస్వామ్యులని చేయాలనేది నా ఆకాంక్ష ... 
                     
                           కాబట్టి మన ఆందోల్ నియోజక వర్గంలోని ఏదైనా గ్రామానికి లేదా సంఘటనకి సంబంధించిన లేదా ప్రతిభ గల వ్యక్తులకి సంబంధించిన సమాచారాన్ని గాని ఫోటోలను .., వీడియోలను గాని మాకు పంపండి ..వాటిని స్కాన్ చేసి,వెబ్ సైట్ లో పెట్టాక  వెంటనే మీవి మీకు తిరిగి ఇవ్వబడును .అలాగే మీ పేరును వెబ్ సైటులో ప్రముఖంగా ప్రచురిస్తాం కూడా ..


             ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ దగ్గరున్న అమూల్యమైన సమాచారాన్ని మాకు పంపండి ...ఆందోల్ యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి ..

              



మీ దగ్గరున్న సమాచారాన్ని , ఫోటోలను , వీడియో లను  


క్రింది చిరునామాకు పంపండి ..    


అశోక్ గౌడ్ 
వినాయక ఫోటో స్టూడియో 
గాంధీ పార్క్ ఎదురుగా 
ప్రధాన రహదారి 
జోగిపేట 
9000224866
       

Email : ashok@jogipet.com or ashokkumar.maya@gmail.com

The first and the best website that contains all details about andole constituency and its history and importanc