GPRS సౌకర్యం ఉన్న మొబైల్ వినియోగదారులు ఇప్పుడు వార్తా పత్రికలను, తాజా వార్తలను ఎప్పటికప్పుడు మొబైల్ లో వీక్షించ వచ్చు. దీనికోసం మీరు మీ మొబైల్ లో http://m.newshunt.com/download నుండి ఒక సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Internet monthly plan ని వినియోగించుకునే వాళ్లకి ఇది ఉపయుక్తం. ETV-2 news కోసం :www.etv.co.in/e-tv-5/index1.php