బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

19, మే 2013, ఆదివారం

ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ ఎన్నికలకు ముందుచేసిన వాగ్దానాలు మరచిపోయాడు 7 సంవత్సరాలు ఐనప్పటికీ పూర్తికాని సింగూరు కాలువలు .




ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ 2004 ఎన్నికలకు ముందు సింగూరు జలాలను సేద్యానికి అందించటం కోసం  ఆందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో 102 రోజుల రిలే నిరాహారదీక్ష చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని   గెలిచాడు. ఈ సింగూరు ప్రాజెక్ట్ ద్వారా 40,000 ఎకరాల సాగు నీరు అందించేందుకు సుమారు 88 కోట్లతో 2006 లో పనులు ప్రారంబించారు ఏళ్ళు గడుస్తున్న కాలువల పనులు మాత్రం ముందుకు సాగటం లేదు 


ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ ఎన్నికలకు ముందుచేసిన వాగ్దానాలు మరచిపోయాడు 7 సంవత్సరాలు ఐనప్పటికీ పూర్తికాని సింగూరు కాలువలు .

ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ

15, మే 2013, బుధవారం

9, మే 2013, గురువారం